దానం నాగేందర్ ను సమర్ధించిన సీఎం రేవంత్
దానం నాగేందర్ మాట్లాడిన దానిపై సీఎం రేవంత్ స్పందన
- By Admin --
- Saturday, 03 Aug, 2024
అసెంబ్లీ సమావేశాల్లో దానం నాగేందర్ వ్యాఖ్యలపై దుమారం రేగింది.. దీనిపై రేవంత్ మాట్లాడుతూ దానం సీనియర్ నేత మాట్లాడిన దాంట్లో తప్పేముంది. కావాలనే ప్రతిపక్షాలు రాదాంతం చేస్తున్నాయి అన్నారు.
దానం నాగేందర్ ఏమన్నారు దానికి రేవంత్ ఏమన్నారో ఈ వీడియో లో చుడండి!