నారా లోకేశ్ రెడ్‌బుక్ ఓపెన్ చేసేశారా?
ఏపీలో రెడ్ బుక్ కలకలం ?
- By Admin --
- Saturday, 03 Aug, 2024
ఏపీ ఎన్నికల్లో ప్రధాన ప్రచారాస్త్రం… ఎన్నికల అనంతరం విపక్షానికి ముఖ్యమైన విమర్శనాస్త్రం…. అధికారంలోకి రాగానే టీడీపీ శ్రేణులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న అంశం.. విపక్ష శ్రేణులను టెన్షన్ పెడుతున్న విషయం… నారా లోకేశ్ రెడ్‌బుక్. మంత్రి నారా లోకేశ్… బుక్కు తెరిచి పని స్టార్ట్ చేశారా? రాష్ట్రంలో ఆల్ ఆఫ్ సడన్‌గా 96 మంది డీఎస్పీలను బదిలీలు జరుగుతున్న సంఘటనలు ఎం చెప్తున్నాయి.. ఈ వీడియో చుడండి!