ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి నాటి నుంచి వాలంటీర్లలో ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు వాలంటీర్ వ్యవస్థను కంటిన్యూ చేస్తారా లేదా.? లేక వాలంటీర్లను ఉపయోగించుకొని కొత్త వ్యవస్థ ఏదైనా ఏర్పాటు చేసుకుంటారా? ఇటువంటివి చాలా ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కొత్త ప్రభుత్వం నిర్ణయం మీదే వాలంటీర్ల భవితవ్యం ఆధారపడి ఉంది. మొత్తం లక్ష అరవై వేల మంది వాలంటీర్లు ఉన్నారు. వీరిని ప్రభుత్వం ఎలా ఉపయోగించుకోబోతుంది..? మళ్లీ విధుల్లోకి తీసుకుంటుందా..? ఈ వీడియో చూడండి!