Red BBC News
కేరళ క్యాడర్ లో పేరు సంపాదించిన కృష్ణతేజ బాలల హక్కుల కోసం కృష్ణతేజ కృషి
Monday, 17 Jun 2024 00:00 am
Red BBC News

Red BBC News

కేరళ క్యాడర్ తెలుగు ఐఏఎస్ అధికారి కృష్ణతేజకు జాతీయస్థాయిలో గుర్తింపు పొందారు . కృష్ణతేజను జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్ అవార్డు లభించింది . కృష్ణతేజ ప్రస్తుతం కేరళలోని త్రిస్సూర్ జిల్లా కలెక్టర్ గా ఉన్నారు . బాలల హక్కుల రక్షణలో త్రిస్సూర్ జిల్లా దేశంలోనే ప్రథమస్థానం సంపాదించింది. దీని వెనుక జిల్లా కలెక్టర్ కృష్ణతేజ కృషి అధవితీయం.త్వరలోనే ఆయన ఈ పురస్కారం అందుకోబోతున్నారు.